Krutagyatalu



                                                         కృతజ్ఞతలు


వానమామలై సాహితి ఝరిని దోసిడి లో పట్టుకొనే చిన్న ప్రయత్నమే ఈ ఎలక్ట్రానిక్ పుస్తక

సంకలనం . వారి అన్ని పుస్తకాలలోని  విశేషాలను క్లుప్తముగా మీ ముందుంచే చిన్న

ప్రయత్నముచేయడమైనది.వారి జీవిత చరిత్ర , సాహిత్యం ఆధారముగా ప్రచురించిన

పుస్తకాలలో ని అంశాలను మీ ముందుకు తెచ్చాము . ఇందుకు సహకరించిన రచయితలకు మా

కృతజ్ఞతలు . వానమామలై  సాహితీ  ఆసక్తి పరులకు , అధ్యయన కారులకు ఒక దర్శిని గ

ఉపయోగపడుతుంది అనే సదుద్దేశముతో మీ ముందుకు తెచ్చినదే ఈ సంకలనం.

తప్పులుంటే క్షమించి ఆదరిస్తారని మీ అందరికి ఈ ఎలక్ట్రానిక్ పుస్తక సంకలనం.వానమామలై

వారి ఆశీర్వాదము , దైవ కృప, వానమామలై  వారి  స్మారక సభలలో ప్రేక్షకుడి గ  పొందిన 

అనుభూతి , ఆచార్యుల వారి గురించి , వారి  సాహిత్యాన్ని  లేశమాత్రమైన  తెలుసుకోవాలను 

జిజ్ఞాస, ప్రయత్నము  ఈ  పుస్తక సంకలనం  రూపుదిద్దుకొనుటకు  కారణాలైనవి.


                                                                                                   సత్య  పి
                                                                                                   ఫోన్  : 8106140986
                                                                                                   

Popular posts from this blog