Jeevita Visheshala Samaharam
జీవిత విశేషాల సమాహారం
1914 - జననం
1945 - ' మణి మాల ' ఆచార్యుల వారి మొదటి ప్రచురణ
1958 - 'ఆహ్వానము ' పుస్తక ప్రచురణ
1966 - 'పోతన చరిత్ర ము ' మహాకావ్య ప్రచురణ
1968 - ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు
1971 - ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యత్వము
1972 - ఉపాధ్యాయ వృత్తి పదవి విరమణ
1972 - ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎం ఎల్ సి గ నామినెట్ చేయబడడం (పి వి నరసింహారావు గారి అ ధ్వర్యం లో )
1973 - గండపెండేరం , స్వర్ణ కంకణం , రత్నాభిషేకం (భారతి సాహిత్య సమితి కోరుట్ల)
1976 - డి. లిట్ వాచస్పతి (సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం , వారణాసి )
1978 - ఎం ఎల్ సి పదవి విరమణ
1978 - 'వైశాలిని ' నాటక ప్రచురణ
2003 - అభినవ పోతన వానమామలై వరదా చార్యులు - సాహిత్య సమాలోచనం , ఆచార్యుల వారి సతీమణి వైదేహి గారికి సత్కారం (యువ కళా వాహిని )
2010 - ఆచార్యుల 99 వ జయంత్యుత్సవం - 'మణి మాల ' పుస్తక పునర్ముద్రణ, అభినవ పోతన వానమామలై ' అవార్డు ప్రదానం (అభినవ పోతన లిటరరీ అండ్ కల్చరల్ అసోసియేషన్ మరియు భారత్ కల్చరల్ అకాడమీ )
2010 - "మన వానమామలై " డాక్యుమెంటరీ చిత్రం (డి సురేష్ కుమార్ గారి అధ్వర్యం లో )
2011 - వానమామలై వారి శతజయంతి ఉత్సవాల ఆరంభం (ఆగష్టు 31)
"భోగినీ లాస్య రూప ము" నృత్య దర్శకులు శ్రీ భాగవతుల సేతురాం గారి బృందం
2011 - ఆచార్యుల వారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ , చెన్నూరు (డిసెంబర్ 4)
2012 - వానమామలై వారి శతజయంతి ఉత్సవాల సమాపన
2017 - వానమామలై వారి 105 వ జయంతి , ఆచార్య ఫణింద్ర వారి 'మణిమాల లో మానవీయ
దృక్పథం ' ప్రసంగం
సరస్వతీ దేవి కటాక్షము వానమామలై వారి సాహితీ ఝరి కి మూలము . వానమామలై వారు సాహిత్య ఆరంభం 13 వ ఏట ప్రారంభించి సుమారు 60 రచనలను వివిధ ప్రక్రియలలో (పద్య, వచన, గేయ, నాటిక , నవల, అనువాద, వ్యాఖ్యానం, వ్యాసాలు , బుర్రకథ మున్నగునవి )మనకు అందించారు. వారికున్న నాట్య, వాయిద్య ఇతర కళ లలో ని పరిజ్ఞానం వారి సాహిత్యం లో కనపడుతుంది. ఆచార్యుల వారి రచనలు ప్రముఖ రచయతలు , సాహితి వేత్తలు , విమర్శకులను (విశ్వనాథ సత్యనారాయణ గారు , దివాకర్ల వెంకటావధాని గారు, చెళ్ళపిళ్ళ వెంకట శతావధాని గారు, దాశరథి గారు , నారాయణ రెడ్డి గారు , కాళోజి గారు , జి వి సుబ్రమణ్యం మున్నగు వారు ) ఆనందింప చేసాయి .వానమామలై వారి సాహిత్యం నిజాము నిరంకుశ పాలనను విమర్శించి ప్రజలను మార్పు వైపు పయనించుటలో దోహదమైనవి . వారి సాహిత్యం సమకాలీన పరిస్థితులను (గాంధీ స్వాతంత్య్ర ఉద్యమం , చైనా , పాకిస్తాన్ దురాక్రమణలు , నిజాము పాలన , మత సంఘర్షణలు , మానవత , రైతు జీవితము ) ప్రతిబిం బించాయి
కవి చిరంజీవి. కవి ఎల్లప్పుడు పాఠకుని మదిలో నిలిచి ప్రకాశిస్తాడు. కవి అజరామరుడు . కవికి లేదు అంతం . కవి మార్గదర్శి - "తమసో మా జ్యోతిర్ గమయ ...... "